సీఎం చంద్రబాబు స్మార్ట్ పాలనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలె వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టగా తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలో ‘స్లాట్ బుకింగ్’ అనే సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఉండదు. ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంలో వెళ్తే సరిపోతుంది. ఏప్రిల్ 4 నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానుంది.
Post Views: 131








