రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో మంత్రి తుమ్మల అధికారులను అప్రమత్తం చేశారు. అకాల వర్షాలకు, వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన పంటను కూడా వెంటనే గోడౌన్ లకు తరలించాలని మార్క్ఫెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Post Views: 50








