Mahaa Daily Exclusive

  హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన ఎమ్మెల్సీ విజయశాంతి..!

Share

కంచ గచ్చిబౌలి భూముల వేలంపై MLC విజయశాంతి ‘X’ వేదికగా స్పందించారు. HCU పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన IMG సంస్థకు 2004లో చంద్రబాబు కేటాయించారని తెలిపారు. ఆ భూములను ఇతరులకు కేటాయించడం టీ బీజేపీ దృష్టిలో న్యాయం, సహేతుకం అని ఎద్దేవా చేశారు. ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ మంత్రులు కొట్లాడి, ఈ భూములను అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరమంటూ నానా యాగీ చేస్తున్నారని ట్వీట్ చేశారు.