Mahaa Daily Exclusive

  కొత్త మైనింగ్ విధానంతో సమస్యలు పరిష్కారం: కొల్లు రవీంద్ర

Share

మైనింగ్ రంగంలో ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా గొల్లాపల్లిలో బిల్డింగ్‌ మెటీరియల్‌ సెజ్‌లో ఆయన పర్యటించారు. అక్కడ గ్రానైట్‌ కటింగ్‌, క్వార్ట్జ్‌ నుంచి భవన సామగ్రి తయారీ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ.. కొత్త పాలసీతో మైనింగ్ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు .ప్రకాశం జిల్లాలో 1,500కి పైగా మైనింగ్‌ సంస్థలు ఉన్నట్లు ఆయన తెలిపారు.