Mahaa Daily Exclusive

  48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ: మంత్రి నిమ్మల

Share

కూటమి ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు అమ్ముకోవడంతో పాటు 48 గంటల్లో బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను కాలువల ప్రక్షాళన పనులను పెద్దఎత్తున చేపడుతున్నారని తెలిపారు.