హోంమంత్రి అనిత పై వైసీపీ నేత వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్‌ను తిట్టేందుకే సీఎం చంద్రబాబు నాయుడు అనితకు హోం మంత్రి పదవి ఇచ్చారన్నారు. కామాంధుల చేతిలో బలైన మహిళలను పరామర్శించేందుకు అనితకు టైం ఉండదు కానీ.. జగన్‌ను తిట్టేందుకు సమయం ఉంటుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సొంత నియోజకవర్గంలో మహిళలపై దాడులు జరిగితే అనిత అరికట్టలేకపోయారంటూ వ్యాఖ్యానించారు.
Post Views: 158








