హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్ రెడ్డి మరియు 16 మంది సభ్యులతో పాలకవర్గ నియామక కమిటీని అధికారకంగా గురువారం ప్రకటించారు.ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మా ఎన్నికకు సహకారాన్ని అందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 107








