Mahaa Daily Exclusive

  పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: మాజీ ఎంపీ భరత్

Share

తిరుమల గోశాలలో ఆవుల ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వంలోని పెద్దలు ఒకొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తిరుమలలో ఘోరం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? నోరు విప్పడం లేదేంటని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు.