Mahaa Daily Exclusive

  లిక్కర్ స్కామ్‌లో బిగ్‌బాస్‌ ఎవరో కసిరెడ్డిని అడగాలి: విజయసాయిరెడ్డి

Share

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో విజయసాయిరెడ్డి సిట్‌ విచారణ ముగిసింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పక్కనున్న కోటరీ నాపై లేనిపోనివి చెప్పి ఆయన మనసు మార్చింది. కోటరీ వేధింపులు తాళలేక అనేక ఇబ్బందులు పడ్డా. నా నెంబర్‌-2 స్థానం రెండువేల స్థానానికి పడిపోయింది. వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తికి రాజకీయాలు ఎందుకని అంటున్నారు. మద్యం స్కామ్‌లో బిగ్‌బాస్‌ ఎవరో రాజ్‌ కసిరెడ్డిని అడగాలి’’ అని VSR అన్నారు.