Mahaa Daily Exclusive

  YCP మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే ఆరిమిల్లి మాస్ వార్నింగ్…!

Share

వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కారుమూరి సిగ్గుందా.. తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు పనులు చేసే వ్యక్తివని విమర్శించారు. ఖబర్దార్ కారుమూరి నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అధికార మదంతో కారుమూరి మాట్లాడిన మాటలు అన్ని మరిచిపోయి ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా శుద్ధ పూసలా మాట్లాడుతున్నారని ఆరిమిల్లి మండిపడ్డారు.