ఒకటి కాదు మరో 100 కేసులు పెట్టినా తాను భయపడనని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తనపై కేసులు పెట్టడంపై ఆయన స్పందించారు. తనపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత హననం చేస్తే భయపడతామని అనుకుంటున్నారని, ఏం చేసినా తప్పులను ఎత్తి చూపిస్తామన్నారు. కేసుల వల్ల తాను ధర్మం వైపు నిలబడకుండా పోవడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదన్నారు.
Post Views: 95








