హైదరాబాద్లోని బేగంపేటలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన బీజేపీ సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మోదీ చేస్తున్న కృషి వల్లనే హైదరాబాద్కు పరిశ్రమలు వస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం హైటెక్ సిటీ ప్రాంతాన్నే అభివృద్ధి చేసిందని, హైదరాబాద్ అంటే కేవలం అదే కాదని, అంబర్పేట్, నాంపల్లి, ఖైరతాబాద్ కూడా భాగమేనన్నారు.
Post Views: 74







