మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పోడూరులో రూ.2.62 కోట్లతో పంట కాల్వల వద్ద రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మరోసారి అధికారం కోసం జగన్ విద్వేషాలు , పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాద ఘటన, వక్ఫ్ బిల్లుపై ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఓటింగ్ అయ్యాక విప్ జారీ చేసిన ఘనత కూడా జగన్‌కే చెందుతుందన్నారు.
Post Views: 133








