సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రులు పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌ను కలవనున్నారు.
Post Views: 93








