పేదరికం నిర్మూలన కోసం పీ4 విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాజమండ్రిలో సోమవారం ఆయన మాట్లాడారు. పీ4 విధానం కో-ఆర్డినేట్ చేయడానికి.. ఒక్కో నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులను నియమించామన్నారు. వారు ఉచిత ఇసుక, తాగునీరు, ధాన్యం సేకరణపై చర్యలు తీసుకుంటరని నిమ్మల తెలిపారు. లోకేష్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని మంత్రి నిమ్మల అన్నారు.
Post Views: 29








