Mahaa Daily Exclusive

  మేము చెబుతున్న విషయాన్ని NHRC నివేదిక బయటపెట్టింది: కేటీఆర్‌

Share

లగచర్ల ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదికలో వెల్లడించిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇంతకాలంగా తాము చెబుతున్న విషయాన్ని NHRC నివేదిక బయటపెట్టిందన్నారు. “లగచర్ల రైతులు, మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఈ నివేదిక ద్వారా బహిర్గతమైంది. సర్కార్‌ చర్యలపై పోరాడిన గిరిజనులందరికీ అభినందనలు.” అని కేటీఆర్‌ ఎక్స్‌లో సోమవారం ట్వీట్ చేశారు.