కారేపల్లి, మహా,
కారేపల్లి మండలం ఎర్రబొడు గ్రామ పంచాయితీ కోయగుంపు గ్రామానికి చెందిన గుండా గాంధీ ఇటీవల అనారోగ్యం తో మరణించారు. గురువారం జరిగిన దిశదిన కర్మలో వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బాణోత్ మదన్ లాల్ హాజరై,గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కార్యక్రమంలో హనుమకొండ రమేష్, కుంచారపు రవి,కొండబోయిన నాగేశ్వరరావు, తుళ్ళూరు వెంకటేశ్వరరావు ( పెద్ద బాబు), కుంచారపు ఉమా శంకర్ రావు, మాజీ సర్పంచు లు ధారావత్ కిషన్,భూక్యా రంగారావు, కరపటి సీతారాములు,కాటేపల్లి నవీన్, కాటేపల్లి సామ్రాట్ ,కుంచారపు శ్రీను,సొసెటి డైరెక్టర్ కొత్తూరి రామారావు,ధారావత్ వికాస్, చాగంటి వెంకటేశ్వర్లు (చిన్న) తదితరులు పాల్గొన్నారు.
Post Views: 28








