మహా: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. పెద్ద కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది. కోర్టు ఇచ్చిన అనుమతి మేరకే కవిత విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ ఎమ్మెల్సీ కవిత రానున్నారు.
Post Views: 42








