Mahaa Daily Exclusive

  కోనసీమలో విషాదం.. వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి..!

Share

AP: గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మ­రం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.