Mahaa Daily Exclusive

  ప్రతి పోలీస్ నిజాయితీ గా సేవాలందించాలి..!

Share

హన్మకొండ మహా;

విధి నిర్వహణలో ఉన్న ప్రతి పోలీస్ నిజాయితీగా ప్రజలకు సేవాలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయపర్తి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ ఐగా శుక్రవారం భాధ్యతలు చేపట్టిన యం రాజేందర్ శుక్రవారం పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం అందించే విధంగా పోలీసులు విధులు నిర్వహించాలని సీపీ నూతన ఎస్. ఐ కి తెలిపారు.