పల్లా రాజేశ్వర్ గారితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న కేటీఆర్.
శస్త్ర చికిత్స అనంతరం బాగానే కోలుకుంటున్నట్లు తెలిపిన పల్లా రాజేశ్వర్
పల్లా రాజేశ్వర్ గారు వేగంగా కోలుకుని, త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించిన కేటీఆర్.
కేటీఆర్ గారి వెంట మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు
Post Views: 24








