కరీంనగర్, మహా:
పితృ దినోత్సవ సందర్భంగా భవాని సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన నాన్నకు ప్రేమతో పుస్తకావిష్కరణ ఆదివారం రోజు కరీంనగర్ లోని వాగేశ్వరి పిజి కళాశాల లో ఆవిష్కరించారు , ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి రచయిత కీర్తి పురస్కార గ్రహీత ఎస్ వి రఘువీర్ ప్రతాప్ గారు, రచయిత విమర్శకులు , అమృత లత జీవన సాఫల్య పురస్కార గ్రహీత,దాస్యం సేనాధిపతి , కృషి రత్న అవార్డు గ్రహీత బుస్సా శ్రీనివాస్ గారు చింతల కిషన్ గారు హాజరైనారు, ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్ నరహరి లక్ష్మారెడ్డి గారికి నాన్నకు ప్రేమతో మొదటి పుస్తకాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, పాల్గొన్నారు
Post Views: 167








