Mahaa Daily Exclusive

  జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, కుడా చైర్మన్..!

Share

హన్మకొండ మహా

హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన స్నేహా శబరీష్ ఐఏఎస్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, జ్ఞాపికను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.