Mahaa Daily Exclusive

  మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్లు..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర కొండా దంపతుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మంజూరు పత్రాలు లబ్దిదారులకు అంద చేసిన సందర్భంగా 12,13,18, 20, 21, 22, 26, 27,32
33వ డివిజన్ల కు సంబంధించిన కార్పొరేటర్లు, లబ్ధిదారులు, ముఖ్యంగా 33వ డివిజన్ కు చెందిన 80 మంది లబ్ధిదారులు తమ సొంతింటి కలను సాకారం చేసిన మంత్రి కొండా సురేఖ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోడం శివకృష్ణ, సయ్యద్ వసీం, దాసరి రాజేష్, బత్తుల వినోద్ కుమార్, కత్తెరశాల శ్రీధర్, కొండా అభిమానులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.