సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ మంగళవారం సిరిసిల్లకు వస్తున్నారు. స్థానిక వస్తపరిశ్రమకు 4. 24కోట్ల మీటర్ల మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం అందించగా, ఇప్పటి వరకు 50లక్షల మీటర్లు మాత్రమే ఉత్పత్తి అయింది. నిత్యం లక్షా 50వేల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి కావాల్సిఉండగా, కేవలం 35వేల మీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తిలో వేగాన్నిపెంచేలా ప్రోత్సహించేందుకు కమిషనర్ సిరిసిల్లకు వస్తున్నారు.
Post Views: 50








