Mahaa Daily Exclusive

  నిజాయితీగా పోలీసులు విధులు నిర్వహించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ..!

Share

హన్మకొండ మహా;

పోలీస్ కీర్తీ ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించవద్దని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. హన్మకొండ, సుబేదారి, ఏనుమాముల పోలీస్ స్టేషన్లతో పాటు సిసిస్, టాస్క్ ఫోర్స్, యాంటీ డ్రగ్స్ విభాగాల్లో నూతన ఇన్స్ స్పెక్టర్లు గా బాధ్యతలు చేపట్టిన మచ్చ శివకుమార్, రంజిత్, రాఘవేందర్, సత్యనారాయణ, సతీష్ లు వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కలను అందజేశారు.