వరంగల్ మహా;
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ విజయశాంతి ని వరంగల్ గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి శనివారం హైదరాబాదు బంజారాహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజనాల శ్రీహరి ఎమ్మెల్సీ విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలవడం వరంగల్ తూర్పులో చర్చనీయాంశమైంది. రాజనాల శ్రీహరి వెంట వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, కుమ్మరి రాజశేఖర్, ముఖ్య నాయకులు, తదితరులు, ఉన్నారు.
Post Views: 82








