Mahaa Daily Exclusive

  అండర్ డ్రైనేజీ నిర్మాణంపై అవగాహన సదస్సు.. పాల్గొన్న అఖిలపక్ష నాయకులు….!

Share

మధిర జూన్ 29
మధిర అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై అవగాహన సదస్సు లో పాల్గొన్న మల్లు నందిని, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు సిపిఎం జిల్లా నాయకులు శీలం నరసింహారావు, ఇతర పార్టీ నాయకులు