TG: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ‘కేంద్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి నేటి వరకు అడుగడుగునా తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాదు. రాలేదంటూ’ Xలో ట్వీట్ చేశారు. అలాగే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ATMలా రేవంత్ రెడ్డి సర్కారు మారిందన్న అమిత్ షా, దానిపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
Post Views: 82








