Mahaa Daily Exclusive

  సిపిఐ పార్టీ 11వ మహాసభ * పాల్గొన్న సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ పాషా…!

Share

టేకులపల్లి – మహా:

టేకులపల్లి మండలం సిపిఐ 13వ మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాబీర్ పాషా మాట్లాడుతూ… పేదల పక్షాన నిలిచే పార్టీ సిపిఐ పార్టీ అని కార్మికులు కర్షకుల సాధక బాధకులు సమస్యలలో ఎప్పుడూ ముందుంటావని అన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ సిపిఐ నాయకులు సారయ్య ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ జమలయ్య కొత్తగూడెం సిపిఐ నాయకులు కామ్రేడ్ నేరెళ్ల రమేష్ టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోతు రామచందర్ అయిత శ్రీరాములు నాగార్జున శ్రీను భాస్కర్ బానోతు వీరన్న కిర్లపూడి సుందర్ పాల్ డేగల రమేష్ జోగా కృష్ణవేణి రాయల ఇందిర సోనీ తదితరులు పాల్గొన్నారు