Mahaa Daily Exclusive

  మలకపల్లిలో పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు..!

Share

AP: సీఎం చంద్రబాబు మంగళవారం తూ.గో. జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉండవల్లి నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి మలకపల్లికి చేరుకుంటారు. అక్కడ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత గ్రామసభలో పాల్గొని లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు బయలుదేరుతారు.

Latest