ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్(75) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లో బీవీ పట్టాభిరామ్ మృతిచెందారు. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇతను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేశారు.
Post Views: 55








