రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి మండలంలోని ధర్మతండా, కోక్యాతండా, లోక్యాతండా, గన్యాతండాతో పాటు కూసుమంచిలో రోడ్డు నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయ సిబ్బంది కోరారు.
Post Views: 43








