Mahaa Daily Exclusive

  బల్దియా లో కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు నివాళులు అర్పించిన మేయర్ కమిషనర్..!

Share

వరంగల్ మహా;

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి రోశయ్య చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి సి పి రవీందర్ రాడేకర్ ఇంచార్జి ఎస్ ఈ మహేందర్ అకౌంట్స్ అధికారి శివ లింగం డిప్యూటీ కమిషనర్ రవీందర్ హెచ్ ఓ లు రమేష్ లక్ష్మారెడ్డి ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఈ ఈ లు శ్రీనివాస్, రవి కుమార్, సంతోష్ బాబు, మాధవి లత, ఏ సి పి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Latest