Mahaa Daily Exclusive

  కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ ఖర్గే సమావేశానికి ఆదిలాబాద్ నుండి తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు ..!

Share

అదిలాబాద్, మహా

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సమావేశానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గ్రామస్థాయి నేతలు శుక్రవారం ఉదయం తరలి వెళ్లారు.పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బస్సులు, 18 కార్లలో దాదాపు 320 మంది గ్రామ స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీలక కార్య‌క‌ర్త‌లు హైదరాబాద్ తరలి వెళ్లారు.

Latest