Mahaa Daily Exclusive

  మంత్రుల‌ను క‌లిసిన కంది శ్రీ‌నివాస రెడ్డి ..!

Share

ఆదిలాబాద్, మహా : హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి
పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ని అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాల‌తో సత్కరించారు.నియోజకవర్గంలోని పలు సమస్యలపై రాజ‌కీయ అంశాల‌పై చర్చించారు. ఆయ‌న వెంట మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.

Latest