Mahaa Daily Exclusive

  బంద్ కు సీపీఎం సంపూర్ణ మద్దతు ..!

Share

ఆదిలాబాద్, మహా

కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 9న తలపెట్టిన దేశ వ్యాప్త గ్రామీణ బంద్ కు సీపీఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లను తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బడా బాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.

Latest