Mahaa Daily Exclusive

  నేడు శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు..!

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి, 11 గంటలకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి, జల హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవ్వనున్నారు.

Latest