Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదు: కేటీఆర్

Share

TG: సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. “సీఎం నోరు విప్పితే దుర్భాషలే. రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం కేసీఆర్ వల్లే వచ్చింది. అధికారం రాగానే రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే అరెస్ట్ చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు, అరెస్టులేనా?” అని నిలదీశారు.

Latest