AP: కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ వద్ద ఇవాళ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు APCC అధ్యక్షురాలు YS షర్మిల మద్దతు తెలిపారు. COA (కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్) అనుమతులు లేకుండా విద్యార్థులను ఎలా తీసుకున్నారని వర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ‘ఇది జగన్, అవినాశ్‌రెడ్డి నిర్లక్ష్యం. ఇక్కడ అనుమతులు లేవని తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు? అధికారంలో ఉన్నప్పుడు అనుమతుల కోసం ఎందుకు ప్రయత్నించలేదు’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Post Views: 21








