ఖమ్మం, మహా
ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని వెల్నెస్ సెంటర్ను జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. కళావతి బాయి అకస్మాత్తుగా సందర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ ద్వారా అందిస్తున్న సేవలను, మందుల పంపిణీ విధానాన్ని ఆమె సమీక్షించారు. డాక్టర్లు, ఫార్మసీ అధికారులు, ఇతర సిబ్బంది హాజరు, పని తీరు, ఓపీ రిజిస్టర్, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ రికార్డులు – ఆన్లైన్, ఆఫ్లైన్ వ్యవస్థలను పరిశీలించి సూచనలు అందించారు. రిటైర్డ్ ఉద్యోగులతో మాట్లాడి, వారు పొందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Post Views: 71








