Mahaa Daily Exclusive

  బ్రెజిల్‌పై 50% సుంకం విధించిన ట్రంప్..!

Share

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోను వేధిస్తున్నారని.. అందుకే బ్రెజిల్‌పై 50% సుంకం విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అలాగే బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా “ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు” అని చెప్పడం కూడా ట్రంప్ టారిఫ్‌లకు కారణంగా తెలుస్తోంది. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్‌ తెలిపారు. బ్రెజిల్‌ వాణిజ్య విధానాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

Latest