Mahaa Daily Exclusive

  సీఇఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోండి పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అప్పగించిన ఇన్స్పెక్టర్..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరంలోని ఇంతే జార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లను పోగోట్టుకున్న ఐదుగురు వ్యక్తుల యొక్క ఖరీదైన సెల్ ఫోన్లను ఇన్స్పెక్టర్ యంఏ షుకూర్ బుధవారం వారికి అప్పగించారు. ఈ ప్రక్రియను సీఇఐఆర్ పోర్టల్ ను ఉపయోగించి ట్రాక్ చేసి వాటిని తిరిగి సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వ్యక్తులకు అప్పగించడం జరిగిందని ఇంతెజార్గంజ్ గంజ్ ఇన్స్పెక్టర్ యంఏ షుకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైలు వెంకటేశ్వర్లు, రోహిత్ లు తో పాటు ఆన్లైన్ రైటర్ సందీప్, క్రైమ్ కానిస్టేబుల్ దీపక్ ఈ సెల్ ఫోన్ల లను పోర్టల్ ద్వారా శోధించిన వీరిని ఇన్స్పెక్టర్ షుకూర్ అభినందించారు.

Latest