తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆయన మహబూబాబాద్ జిల్లా సొమ్లా తండా వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్ కారును ఆపారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Post Views: 27







