కొత్తగూడెం సింగరేణిలో పలువురు సివిల్ అధికారులను బదిలీ చేశారు. STPP నుంచి జి. శివప్రసాద్ ను మణుగూరు డీజీఎంగా, కార్పొరేట్ విజిలెన్స్ డీజీఎం జి. రాంచందర్ ను ఎస్టీపీపీ డీజీఎంగా, మణుగూరు ఎస్ఈ బీవీఎన్. పాత్రుడును STPPకి, ఆర్జీ-3 ఎస్ఈ పి. రాజేంద్రప్రసాద్ ను కొత్తగూడెంకు, సివిల్ HOD శ్రీనాథ్ ను కార్పొరేట్ కు, ప్రజ్వలను ఇల్లెందుకు, మేనేజ్ మెంట్ ట్రైనీ రాంచరణ్ ను మణుగూరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందాయి.
Post Views: 23







