Mahaa Daily Exclusive

  బస్వాపురం లో ఆశ కార్యకర్త మృతి..!

Share

తల్లాడ మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త మోదుగు సులోచన (49) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest