మహిళల పేరుతోనే ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం హన్వాడ మండలం బుద్దారంలో జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబరాలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే ప్రవేశపెట్టడం జరిగిందని, భవిష్యత్తులో ఇచ్చే సంక్షేమ పథకాలకు కూడా మహిళ పేరుతోనే ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు.
Post Views: 25







