Mahaa Daily Exclusive

  శ్రీ రంగనాయక స్వామి ఆలయ భూముల అన్యాక్రాంతం పై ఫిర్యాదు ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ లోని దేశాయి పేట లో గల ప్రాచీన ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికి చెందిన దేవుడి మాన్యానికి సంబంధించిన 19 ఎకరాల 19 గుంటల భూమి అన్యాక్రాంతం పై తెలంగాణ రాష్ట్ర గౌరవ లోకాయుక్త లో ఆర్ హెచ్పీ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చీకటి రాజు, దేవాలయ పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు పల్లపు అశోక్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Latest