Mahaa Daily Exclusive

  పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్స్ అందజేసిన కార్పొరేటర్ ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం 27 వ డివిజన్ కార్పొరేటర్ చింతాకు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రుద్రమాంబ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్స్ ను కార్పొరేటర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జవాన్లు, స్థానిక నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Latest