Mahaa Daily Exclusive

  కరీంనగర్అ లో ట్టహాసంగా ఆల్ ఇండియా చెస్ పోటీలు ప్రారంభం..!

Share

కరీంనగర్ జిల్లా వేదికగా జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ చెస్ ఫెడరేషన్ సహకారంతో 3వ ఆల్ ఇండియా జూనియర్, ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. నిర్వాహకులు క్రీడాకారుల కోసం స్విస్ లీగ్ పద్ధతిలో 8 రౌండ్ల పోటీలను ఏర్పాటు చేశారు. తొలి రోజు 4 రౌండ్ల పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

Latest